Sunday, May 1, 2022

Additional Booklet for AP 10th Students

 *10th Maths Exam*

*Usage of Additional Booklet:*


 *గణితం పరీక్ష రాసేటప్పుడు 24 పేజీల ఆన్సర్ బుక్లెట్లో పేజీలు సరిపోకపోతే మరొక బుక్లెట్ ఇవ్వవచ్చు.*


1)అదనంగా ఇచ్చిన బుక్లెట్ కూడా 3 అంకెల నెంబర్ ఇవ్వాలి.


ఉదాహరణకు ఒక సెంటర్లో 160 మంది విద్యార్థులు ఉంటే మెయిన్ ఆన్సర్ షీట్ కు 001 నుండి 160 వరకు నెంబర్లు ఇచ్చి ఉంటారు.


2)ఇప్పుడు అడిషనల్ షీట్స్ కు 161 నుండి సీరియల్ నెంబర్ ఇవ్వాలి. 


3)విద్యార్థికి అడిషనల్ షీట్ ఇచ్చినప్పుడు ఆ అడిషనల్ షీట్ పై *మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్* తప్పక వేయించాలి


4)మెయిన్ ఆన్సర్ షీట్ పై *No of Additional Sheet Booklet : 01* అని రాయించాలి. వీలైతే బ్రాకెట్లో అడిషనల్ షీట్ 3 అంకెల నెంబరును రాయించాలి.


 5)ప్రతీ రూమ్ లో మెయిన్ ఆన్సర్ షీట్ తో పాటు అడిషనల్ షీట్ అకౌంటును రాయాలి. 


6)అడిషనల్ షీట్ తీసుకున్న విద్యార్థి ఆన్సర్ షీట్ ను గట్టి దారంతో కట్టాలి.


7)అడిషనల్ పేపర్ కు స్టిక్కరుతో అతికించరాదు. మెయిన్, అడిషనల్, గ్రాఫ్ లను రెండు వరసల బలమైన దారంతో కట్టాలి.

No comments:

Post a Comment